‘నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా’
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ అన్న చందంగా సోషల్‌ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం చేస్తుంటారు. జరిగిన వాస్తవ సంఘటనకు మరికాస్త మసాల దట్టించి తమకు నచ్చినట్టు వార్తలను కొందరు రాస్తుంటారు. ఇలాంటి వార్తల బారిన పడ్డారు హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌. గత కొద్దిరోజులుగా అనారోగ్యసమస్యలతో బాధపడుతున్న ఆమె వైద్య పరీక్షల …
క‌రోనాతో ఫైట్‌కు డీమార్ట్ రూ.155 కోట్ల విరాళం
న్యూఢిల్లీ:  ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తోన్న  క‌రోనా ను ఎదుర్కొనేందుకు పారిశ్రామిక‌వేత్త‌లు, సెల‌బ్రిటీలు, క్రీడాకారులు స్వ‌చ్ఛందంగా ముందుకు వ‌స్తున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్ర‌భుత్వాలకు పెద్ద మొత్తంలో విరాళాల‌ను ప్ర‌క‌టిస్తూ త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అవెన్యూ సూప‌ర్ మార్ట్స్ రిటైల్ బ్రా…
రజనీ రియాలిటీ షోకు అత్యధిక రేటింగ్‌
సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, సాహస యాత్రికుడు బేర్‌ గ్రిల్స్‌ కలిసి చేసిన వెబ్‌ సిరిస్‌ ‘ఇన్‌టూ ద వైల్డ్‌ విత్‌ బేర్‌ గ్రిల్స్‌’. డిస్కవరీ ఛానెల్‌ రూపోదించిన ఈ వెబ్‌ సిరిస్‌ ప్రత్యేక ఎపిసోడ్‌ విడుదలైనప్పటినుంచి సోషల్‌ మీడియాలో బాగా ట్రెండ్‌ అవుతోంది. ఇది చూసిన అభిమానులు రజనీకాంత్‌పై ప్రశంసల జల్లు కురి…
అందుకే చంద్రబాబు కారణాలు వెతుకుతున్నారు
శ్రీకాకుళం : వ్యవస్థలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని  వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి  ధర్మాన ప్రసాదరావు  వ్యాఖ్యానించారు. వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సరిచేస్తుంటే.. బాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇ…
ఓడిపోతారని తెలిసే టికెట్‌ ఇచ్చారు: జోగి రమేష్
తాడేపల్లి: స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి టీడీపీకి అభ్యర్థులే కరువయ్యారని వైఎస్సార్‌ సీపీ  ఎమ్మెల్యే   జోగి రమేష్  విమర్శించారు. టీడీపీలో నామినేషన్ వేసే వారు లేరు, బీఫార్మ్ తీసుకునేవారు లేరని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెఎస్సార్‌ సీపీ నామినేషన్లు అడ్డుకుంటున్నారని చంద్రబ…
సబ్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు పచ్చజెండా
హైదరాబాద్‌: ఏళ్ల తరబడి ఎదురుచూపులకు మోక్షం లభించింది. సబ్‌ ఇంజనీరింగ్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు గురువారం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌కోలో 380 మంది సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ అనంతరం 2015లో ఆ ఉత్తర్వులను రద్ద…